సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్ ఐ ఆర్) కార్యక్రమాన్ని 5 రోజుల్లో పూర్తి చేయాలి -ఎమ్మెల్యే మేఘారెడ్డి
పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జులై 07 2026: పెద్దమందడి మండల కేంద్రంలోని చెన్నకేశవ స్వామి ఫంక్షన్ హాల్‌లో మంగళవారం సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్ ఐ ఆర్) కార్యక్రమంపై ప్రత్యేక అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి, జిల్లా అధ్యక్షులు శివసేనరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పార్టీ నాయకులు, బూత్ లెవల్ ఏజెంట్లు (బిఎల్ఏ లు), ప్రజాప్రతినిధులకు పలు కీలక సూచనలు చేశారు. ఈ...