సమస్యలకు పరిష్కారం చూపిన ప్రజానాయకుడు – వైఎస్ అవినాష్ రెడ్డి

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ దినపత్రిక & పొలిటికల్ న్యూస్ 9 తెలుగు టీవీ తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ స్టేట్స్ బ్యూరో : యర్ర నాగరాజు రెడ్డి సమస్యను ఎలాగైనా పరిష్కరించాలనే సంకల్పం, దానికి అనుగుణంగా కృషి చేసే నాయకత్వం ఉంటే ఎలాంటి సమస్యకైనా మార్గం కనుగొనవచ్చని గౌరవ పార్లమెంట్ సభ్యులు వై ఎస్ అవినాష్ రెడ్డి నిరూపించారని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.తాగునీటి కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పలు గ్రామాల ప్రజలకు శాశ్వత పరిష్కారం కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టి, వారి దాహార్తిని తీర్చిన ఘనత ఆయనకు...