సమస్యల వలయంలో పార్కల గండి గిరిజన ఆశ్రమ పాఠశాల!
500 మంది విద్యార్థులకు సరిపడని డైనింగ్ హాల్.. కురుస్తున్న కిచెన్ షెడ్..ప్రాథమిక విద్యార్థులకు టాయిలెట్ల కొరత పొలిటికల్ పవర్,దమ్మపేట,సెప్టెంబర్23: గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతులు కల్పించాల్సిన ఆశ్రమ పాఠశాలలో మౌలిక సదుపాయాల కొరత సమస్యగా మారింది. దమ్మపేట మండలం పార్కలగండి గ్రామపంచాయతీ పరిధిలోని గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలో సుమారు 500 మంది హాస్టల్ విద్యార్థులు వసతుల లేమితో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 500 మంది విద్యార్థులకు.. 100 మందికే డైనింగ్ హాల్ ఆశ్రమ పాఠశాలలో సుమారు 500 మంది విద్యార్థులు...