సమాజహితమే ఎమ్మార్పీఎస్ ఉద్యమతత్వం

ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలి అత్యధిక జనాభా కలిగిన మాదిగలు విద్యా, విజ్ఞానం, నైపుణ్యం, సృజనాత్మకతలను ఆయుధాలుగా చేసుకొని అన్ని రంగాల్లో ఎదగాలి ఎమ్మార్పీఎస్ వనపర్తి జిల్లా అధ్యక్షులు కొమ్ము చెన్నకేశవులు మాదిగ పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జులై 05 2026: పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు గో టు విల్లెజిస్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం రోజు వనపర్తి పట్టణంలోని మాదిగ కుల సంఘం...