సర్పంచు నుంచే వచ్చా ప్రజా సమస్యలు తెలుసు.. 

నిర్లక్ష్యం చేసే అధికారులను ఉపేక్షించేది లేదు ఆస్తులు కాదు.. పిల్లలకు ఉన్నత విద్యను అందించండి ఏఈ, ఎంఈఓ లకు మెమోలు జారీ చేయాలని ఆదేశాలు పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 01 2026: శనివారం వనపర్తి నియోజకవర్గ పరిధిలోని రేవల్లి, ఏదుల మండల సర్వసభ్య సమావేశాల్లో వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పాల్గొని అన్ని ప్రభుత్వ శాఖల పనితీరుపై శాఖల వారీగా సమగ్ర సమీక్ష నిర్వహించారు. ప్రజా సమస్యల...