సర్వేపల్లి టీడీపీకి దెబ్బ మీద దెబ్బ.. వైయస్ఆర్ సీపీలోకి ఉధృతంగా చేరికలు టీడీపీ నేతలు వలస బాట పట్టడంతో తల పట్టుకుంటున్న సోమిరెడ్డి..స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసే నాటికి సర్వేపల్లిలో ఖాళీ అయ్యే స్థితికి టీడీపీ..కాకాణి గారి నాయకత్వం మీద నమ్మకంతో టీడీపీని వీడుతున్న నాయకులు
*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బ్యూరో ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి* శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మాజీ మంత్రివర్యులు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు డా. కాకాణి గోవర్ధన్ రెడ్డి గారి నివాసంలో తోటపల్లి గూడూరు మండలం, వెంకన్న పాలెం గ్రామానికి చెందిన 30 కుటుంబాలు టీడీపీని వీడి వైయస్ఆర్ సీపీలో చేరిక. పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి...