సవాలు విసిరితే తోకముడిచిన పెద్దమందడి బీఆర్‌ఎస్ నాయకులు!
నీళ్లు రావడం లేదన్న బీఆర్‌ఎస్ నాయకులకు కాంగ్రెస్ బహిరంగ సవాల్.. బుద్ధారం వద్దకు వచ్చి నీటి ప్రవాహాన్ని కళ్లారా చూడాలి సవాల్ చేసిన కాంగ్రెస్ నాయకులు పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 10 2026: ప్రెస్‌మీట్లలో కాదు.. క్షేత్రస్థాయికి వచ్చి వాస్తవాలు తెలుసుకోవాలని డిమాండ్ శ్రీశైలం–కేఎల్‌ఐ ద్వారా నీళ్లు రావడం లేదంటూ బీఆర్‌ఎస్ నాయకులు చేస్తున్న తప్పుడు ప్రచారంపై పెద్దమందడి మండల కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. రాజకీయ...