సామాజిక న్యాయం సమానత్వం విద్యా విప్లవానికి మార్గదర్శకులు ఛత్రపతి షాహూజీ మహారాజ్
[caption id="attachment_12090" align="aligncenter" width="696"] oplus_2[/caption] – ఛత్రపతి షాహూజీ మహారాజ్ జయంతి సందర్భంగా బిసి సంగం ఆధ్వర్యంలో పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టివి న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 27.2026. సామాజిక న్యాయం సమానత్వం విద్యా విప్లవానికి మార్గదర్శకులు ఛత్రపతి షాహూజీ మహారాజ్ అని బిసి సంగం కొత్తకోట అధ్యక్షులు రాములు యాదవ్ అన్నారు. శుక్రవారంకొత్తకోటమున్సిపాలిటీకేంద్రంలోని పట్టణ చౌరస్తాలో బీసీ సంఘం ఆధ్వర్యంలో చత్రపతి ఛత్రపతి షాహూజీ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి ఒకరికొకరు...