సామాన్యుడి సగటు జీవితం ప్రశ్నగా మారింది

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి*   *నేను 30 రోజులు పనిచేశాను. జీతం* ఇచ్చారు., *ఆదాయపు పన్ను* అన్నారు. …… ఇచ్చాను. *ప్రొఫెషనల్ ట్యాక్స్* అన్నారు, ……ఇచ్చాను *మొబైల్ కొనుగోలు పై పన్ను* అన్నారు ……ఇచ్చాను. *రీఛార్జ్* చేశా పన్ను …..ఇచ్చాను. *డేటా* పన్ను ఇచ్చా. *విద్యుత్తు పన్ను* ఇచ్చా. *ఇంటి పన్ను* ఇచ్చా *టీవీ బిల్లు పై పన్ను* *పిల్లల ఫీజుల పై...