POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 30 October 2026, 4:56 pm Posted by : POLITICAL POWER

సామినేని రామారావు హత్య కేసు పై పోలీస్ కమిషనర్ సునీల్ దత్ కామెంట్స్…

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిధి
ఖమ్మం లో చింతకాని మండలం పాతర్లపాడు గ్రామంలో పోయిన సంవత్సరం సామినేని రామారావు ను ఇంటి పక్కన షెడ్డు లో మర్డర్ చేశారు

ఈ కేసు ను ఎక్స్పెక్ట్ టీమ్, క్లూస్ టీమ్ ఆ ప్రదేశాన్ని పరిశీలించారు

ఫుట్ ప్రింట్ మట్టిలో దొరికింది,ఎర్ర కలర్ క్లాత్ కూడా దొరికింది

కేసును లోతుగా దర్యాప్తు చేసిన తర్వాత కొంతమంది నిందితులను గుర్తించాం

21 మంది నీ పాలిగ్రాఫ్ టెస్ట్ కు కోర్టు నుండి అనుమతి వచ్చింది

గుజరాత్ నుండి ఒక టీం వచ్చి 26 మందిని విచారించాం

ఎక్స్పర్ట్ అనలైసిస్ లో ఆరుగురినీ విచారించాం

బోడపట్ల శ్రీనివాసరావు@ మెంటల్ శ్రీను, లింగయ్య, లక్ష్మయ్య, రుక్మన్ నిందితులు అంతా కూడా ఖమ్మం రూరల్ తెల్ధార్ పల్లకి చెందిన వారు

ఎటువంటి క్లూస్ లేని దగ్గర నుండి అరెస్ట్ చేసేవరకు తీసుకునీ వచ్చాం..

CP