సామినేని రామారావు హత్య కేసు పై పోలీస్ కమిషనర్ సునీల్ దత్ కామెంట్స్…

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిధి ఖమ్మం లో చింతకాని మండలం పాతర్లపాడు గ్రామంలో పోయిన సంవత్సరం సామినేని రామారావు ను ఇంటి పక్కన షెడ్డు లో మర్డర్ చేశారు ఈ కేసు ను ఎక్స్పెక్ట్ టీమ్, క్లూస్ టీమ్ ఆ ప్రదేశాన్ని పరిశీలించారు ఫుట్ ప్రింట్ మట్టిలో దొరికింది,ఎర్ర కలర్ క్లాత్ కూడా దొరికింది కేసును లోతుగా దర్యాప్తు చేసిన తర్వాత కొంతమంది నిందితులను గుర్తించాం 21 మంది నీ పాలిగ్రాఫ్...