సార్ ప్రక్రియతో 43.98 లక్షల ఓట్లపై ఉత్కంఠ

నోటీసులు అందుకున్న వారిలో 53.62 శాతం మంది విచారణకు గైర్హాజరు కొడంగల్‌లో 96 శాతం మంది స్పందించని పరిస్థితిపొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజ శేఖర్ సెప్టెంబర్ 22 2026: హైదరాబాద్ తెలంగాణలో చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియలో భారీ సంఖ్యలో ఓటర్లు నోటీసులకు స్పందించకపోవడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా 82.02 లక్షల మంది ఓటర్లకు నోటీసులు జారీ చేయగా, వారిలో 43.98 లక్షల...