సింగరాయపల్లెలోప్రజల ఆరోగ్యం కోసం ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్‌పై రాజకీయ రంగు పులమడం బాధాకరం…
పొలిటికల్ పవర్ పిన్9 టీవీ జాతీయ దినపత్రిక రిపోర్టర్ ఎం. ప్రసాద్ రావు కలసపాడు జులై 03 2026: వైయస్సార్ కడప జిల్లా. బద్వేల్ నియోజకవర్గం లో మా గ్రామమైన సింగరాయపల్లె ఎన్నో సంవత్సరాలుగా ఫ్లోరైడ్ సమస్యతో బాధపడుతున్న కారణంగా, గ్రామ ప్రజల ఆరోగ్య దృష్ట్యా, గ్రామంలో శాశ్వతమైన మంచినీటి పథకాన్ని ఏర్పాటు చేయాలని సంకల్పంతో తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు కిరణ్ పార్టీ కార్యకర్తల దగ్గర నుండి వారితో నాలుగున్నర లక్షల రూపాయలతో వాటర్ ప్లాంట్ ను శాంక్షన్ చేపించుకొని ఎస్సీ కాలనీలో ఉచిత...