సింగరేణిలో చేంజ్ ఆఫ్ క్వార్టర్ కౌన్సిలింగ్ నిర్వహించాలి: ఐఎన్‌టీయూసీ

జి ఎమ్ కు వినతిపత్రం అందజేసిన ; తీగల క్రాంతి కుమార్ సీనియారిటీ ప్రాతిపదికన క్వార్టర్ల కేటాయింపు చేపట్టాలని ఐఎన్‌టీయూసీ డిమాండ్ పొలిటికల్ పవర్ దినపత్రిక / పిఎన్9 టి వి తెలుగు న్యూస్ సత్తుపల్లి నియోజకవర్గ ప్రతినిధి ఖమ్మం జిల్లా సత్తుపల్లి సింగరేణిలో తెలంగాణ రాష్ట్ర మినిమమ్ వేజెస్ అడ్వైజరీ బోర్డు చైర్మన్, ఐఎన్‌టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ ఆదేశాల మేరకు సత్తుపల్లి ఏరియా ఉద్యోగులకు చేంజ్ ఆఫ్ క్వార్టర్ కౌన్సిలింగ్ నిర్వహించాలని కోరుతూ ఐఎన్‌టీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి తీగల...