సింగరేణి అధికారుల నిరసన దీక్షలకు షెడ్యూల్డ్ కులాల జేఏసీ సంఘీభావం
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్యూరో యర్ర నాగరాజు రెడ్డి సింగరేణి మైనింగ్ అధికారులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి జేఏసీ సంపూర్ణ మద్దతుగా సంఘీభావం తెలియజేశారు. రుద్రంపూర్ సింగరేణి జిఎం కార్యాలయం ముందు వర్క్ షాప్ ఏజీఎం కలవల చంద్రశేఖర రావు ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష మంగళవారం జరిగింది. ఈ దీక్షా శిబిరాన్ని షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి...