సింగరేణి సుషీ క్యాంపులో విధులు నిర్వహిస్తున్న డ్రైవర్ మృతి
ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ తెలుగు న్యూస్ సత్తుపల్లి నియోజకవర్గ రిపోర్టర్ ఏ హరిబాబు జూన్ 23 2026: సింగరేణి సంస్థ సుషీ క్యాంపులో విధులు నిర్వహిస్తున్న డ్రైవర్ గుండెపోటుతో మృతి చెందిన విషాద సంఘటన ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం రేజర్ల గ్రామ శివారులో ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. సమాచారం మేరకు, హైదరాబాద్‌కు చెందిన నర్సిరెడ్డి సింగరేణి సంస్థకు చెందిన సుషీ క్యాంపులో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు....