సిఐటియు రైతు వ్యవసాయ కార్మిక సంఘం బూర్గంపాడు మండల సదస్సు సారపాక సిఐటియు కార్యాలయంలో జరిగింది.
ఎన్విఆర్ న్యూస్ తెలుగు పొలిటికల్ పవర్ తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ స్టేట్స్ ఇంచార్జ్ ఆలస్యం విరన్ ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర నాయకులు ఎజె రమేష్ మాట్లాడుతూ ఈనెల 10న క్విట్ ఇండియా ఉద్యమం స్ఫూర్తితో జైల్ భరో జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర బిజెపి ప్రభుత్వం కార్మిక చట్టాలని కార్మికులకు అండగా లేకుండా యజమాన్యానికి ఉండే విధంగా 29 కార్మిక చట్టాలని మార్చి కార్మికుల్ని బలి పశువులు గ చేస్తున్న మోడీ ప్రభుత్వా జైల్ భరో జయప్రదం చేయాలని 8 గంటల పని...