సినిమా పిచ్చి ఉన్నవాళ్లు మాత్రమే జనసేనలో చేరుతున్నారు

పవన్ కల్యాణ్ అభిమానులమని చెప్పి బీజేపీని వీడుతున్నారు: టీబీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో కె సతీష్ కుమార్ ఆగస్టు 11, 2026: హైదరాబాద్ బీజేపీ నుంచి జనసేన పార్టీలోకి వెళ్తున్న వారిపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీని వీడి జనసేనలో ఎందుకు చేరుతున్నారని ప్రశ్నిస్తే.. “నేను పవన్ కల్యాణ్ అభిమానిని.. అందుకే జనసేనలో చేరాను” అని...