సి.ఆర్.పి.ఎఫ్. క్యాంపస్‌లో డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్టడీ సెంటర్.
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఆర్9 టీవీ తెలుగు న్యూస్ మేడ్చల్ మల్కాజ్గిరి కమిషనరేట్ ప్రతినిధి ఏ.పాండురంగారావు. కీసర సర్కిల్ : జవహర్ నగర్ : ఉన్నత విద్యకు దూరమైన వారికి దూరవిద్య ద్వారా సువర్ణావకాశం. స్థానిక CRPF గ్రూప్ సెంటర్, జవహర్‌నగర్లోని మెన్ క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో DIG డా. బి. వీర్రాజు మాట్లాడుతూ, విద్యకు దూరమైన వారికి ఉన్నత విద్యను అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో డా.బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ (BRAOU)...