సీఎంఆర్ఎఫ్ తో పేదలకు మేలు
111 మంది లబ్ధిదారులకు 28 లక్షల 20 రెండు వేల రూపాయల విలువ గల చెక్కుల పంపిణీ చేసిన డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక & పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో మే 17 2026: కేంద్రం లోని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి నివాసంలో ఆదివారం రోజు 111 మంది లబ్ధిదారులకు 28 లక్షల 20 రెండు వేల రూపాయల విలువ గల...