సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ పెట్టుకోవాలి రెండు సంవత్సరాల లో ఉక్కు పరిశ్రమ పనులు పూర్తిచేసి ప్రారంభించాలి.
డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ముడియం చిన్ని. పొలిటికల్ పవర్ 9టీవీ తెలుగు ఎం వెంకటేశ్వర్లు కడప జిల్లా బద్వేల్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్నటి రోజున జమ్మలమడుగులో ఉక్కు పనులకు పున: ప్రారంభం సభలో రెండు సంవత్సరాలలో పనులు పూర్తి చేసి పరిశ్రమ ప్రారంభిస్తామని చెప్పడం జరిగిందని సంతోషించ దగ్గ విషయమేనని కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ కడప జిల్లా అధ్యక్షులు ముడియంచిన్ని తెలిపారు. శనివారం అట్లూరు మండల కేంద్రంలో డివైఎఫ్ఐ మండల కమిటీ సమావేశానికి...