సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన యూత్ ఫోర్స్ నాయకులు

నాగార్జున యాదవ్ వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోపై స్పందించిన నాయకులు పొలిటికల్ పవర్ దినపత్రిక పిఎన్9 టివి తెలుగు న్యూస్ సత్తుపల్లి నియోజకవర్గ ప్రతినిధి జగన్ రెడ్డి పెంపుడు కుక్క, పేటీఎం, పెయిడ్ ఆర్టిస్ట్ నాగార్జున యాదవ్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి "డెలివరీ బాయ్" అంటూ చేసిన అనుచిత, అవమానకర వ్యాఖ్యలను సౌత్ ఇండియా రాహుల్ గాంధీ యూత్ ఫోర్స్ నాయకులు చీళ్ళ నాగేశ్వరరావు, గట్టె ప్రసాదరావు (ప్రభు) ఖమ్మం జిల్లా సత్తుపల్లి...