సీఎస్ఆర్ (సీస్సార్ ) నిధులతో తెలంగాణ మోడల్ స్కూల్‌కి రంగులు వేసి కొత్తగా కట్టినట్లు మభ్యపెడుతున్న రేవంత్.
ఇదీ ఆరుట్ల పబ్లిక్ స్కూల్ భాగోతం! పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ న్యూరో బాజ శేఖర్ జూన్ 17 2026: గతంలో పాత షెడ్డుకు కొత్త రంగులు వేసి యంగ్ ఇండియా స్కూల్ అని పీఆర్ చేసి దొరికిపోయిన విషయం మీకు తెలుసు. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్లలో గతంలో ఎప్పటినుండో జిల్లా పరిషత్, ప్రాథమిక పాఠశాల, ప్రాథమికోన్నత పాఠశాల, ప్రీప్రైమరీ పాఠశాలలు ఒకే ప్రాంగణంలో ఉండగా దానిని తెలంగాణ మోడల్...