సీఐ ఓడి రమేష్‌కు ఘన సన్మానం
పేదలు, బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరిగేలా చూడాలి: బీసీ పొలిటికల్ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి వీవీ గౌడ్ పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 5 2026: కొత్తకోట సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఓడి రమేష్ ను శనివారం కొత్తకోట సీఐ కార్యాలయంలో బీసీ పొలిటికల్ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి వజగౌని వెంకటన్న గౌడ్ (వీవీ గౌడ్), పెబ్బేరు గౌడ సంఘం అధ్యక్షులు మాచర్ల శ్రీనివాస్ గౌడ్ ఘనంగా...