సీక్రెట్ డేటింగ్ యాప్స్ ముప్పు..
కుటుంబ బంధాలను కుదేలు చేస్తున్న ‘రహస్య సంబంధాల’ ట్రెండ్! పొలిటికల్ పవర్ జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ జూన్ 11 2026: సీక్రెట్ డేటింగ్ యాప్స్ పేరిట శృంగార వేట ఆందోళనకర స్థాయిలో పెరుగుతోందన్న నివేదికలు సామాజిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. డిజిటల్ యుగంలో గోప్య సంబంధాల కోసం రూపొందిన కొన్ని యాప్స్ వినియోగం భారీగా పెరుగుతుండటం కుటుంబ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా వివాహితులను లక్ష్యంగా చేసుకుని పనిచేస్తున్న ప్రైవేట్ డేటింగ్...