సీనియర్ సిటిజన్ల కోసం.

  పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఎడిటర్ పి రమేష్ గౌరవనీయ ఎంపీ శ్రీ సంజయ్ రౌత్ పార్లమెంట్‌లో ఒక అత్యంత ముఖ్యమైన అంశాన్ని లేవనెత్తారు. ఈ సందర్భంగా ఆయన చేసిన ప్రసంగానికి మనం అభినందనలు తెలపాలి. ఆయన మాటలు ఇలా ఉన్నాయి: “65 సంవత్సరాలు దాటిన సీనియర్ సిటిజన్లను చంపేయండి. దేశాన్ని నిర్మించిన ఈ ప్రజల వైపు ప్రభుత్వం దృష్టి పెట్టడానికి సిద్ధంగా లేకపోతే, వారిని చంపేయడమే మిగులుతుంది. భారతదేశంలో సీనియర్ సిటిజన్ కావడం...