సీపీఐ ఆధ్వర్యంలో ఘనంగా ప్రజా పోరాటాల సూరీడు సురవరం సుధాకర్ రెడ్డి ప్రథమ వర్ధంతి
పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టివి తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో యస్.ఈశ్వర్ ఆగస్టు 23.2026.ప్రజా పోరాటాల సూర్యుడు కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి అని సిపిఐ వనపర్తి నియోజకవర్గ కార్యదర్శి రమేష్, జిల్లా కార్యవర్గ సభ్యుడు శ్రీరామ్ అన్నారు. శనివారం సిపిఐ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సిపిఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి ప్రథమవర్ధంతినినిర్వహించారు.చిత్రపటానికిపూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏఐఎస్ఎఫ్ లో విద్యార్థినేతగా జీవితం ప్రారంభించి ఏఐవైఎఫ్ నేతగా ఎదిగి కార్మిక...