సీసీ రోడ్డు అండర్ డ్రైనేజ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన
ఎమ్మెల్యే మాణిక్ రావు, గ్రామ సర్పంచ్ మచ్చేందర్.. పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో కే సతీష్ కుమార్ జూన్ 19 2026: జహీరాబాద్: మండల పరిధిలోని హోతి బి గ్రామంలో గ్రామ సర్పంచ్ మచ్చేందర్ ఇరవై లక్షల గ్రామ పంచాయితీ నిధులతో ఎన్ఆర్ఈజీఎస్ మొత్తం ఇరవై లక్షల రూపాయలతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు మరియు అండర్ డ్రైనేజ్ నిర్మాణ పనులను ప్రారంభించి, అదేవిధంగా గ్రామస్తులకు మొక్కలను పంపిణి చేయడం జరిగింది.ఈ సందర్భంగా...