సుమిత్ర పార్థివ దేహానికి జిల్లా విద్యాశాఖ అధికారి యదయ్య నివాళులు

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 19 2026: పెబ్బేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (బాలికలు), పెబ్బేరులో ఎస్‌ఏ ఇంగ్లీష్‌గా విధులు నిర్వహిస్తున్న శ్రీమతి సుమిత్రమ్మ ఆకస్మికంగా మృతి చెందడంతో జిల్లా విద్యాశాఖ అధికారి యదయ్య ఆమె నివాసానికి వెళ్లి పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా డీఈఓ యదయ్య మాట్లాడుతూ... విద్యారంగానికి సుమిత్రమ్మ అందించిన సేవలు మరువలేనివని అన్నారు. గతంలో గోపాల్‌పేట బాలికల...