సురవరం ప్రతాప్ రెడ్డి జీవితం సమాజానికి స్ఫూర్తిదాయకం.

సామాజిక రుగ్మతలకు ఎదురొడ్డి నిలిచిన మహానుభావులు సురవరం ప్రతాప్ రెడ్డి. తెలంగాణ వైతాళికుడు, బహుముఖ ప్రజ్ఞా శాలి సురవరం. సురవరం 130వ జయంతిని ఘనంగా నిర్వహిస్తాం. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి    పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో మే 20 2026: వనపర్తి మొట్టమొదటి ఎమ్మెల్యే సురవరం ప్రతాప్ రెడ్డి 130వ జయంతినీ ఘనంగా నిర్వహిస్తామని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.నిరంజన్ రెడ్డి సాహితీవేత్తలతో కలసి వారి...