సురవరం ప్రతాప్ రెడ్డి 130 వ జయంతి సభకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను ఆహ్వానిచిన్న సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్
పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక /పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో బాజ శేఖర్ మే 25 2026: హైదరాబాద్ లోని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పదవీ విరమణ ఐపీఎస్ ఆఫీసర్ వారి కార్యాలయంలో సోమవారం రోజు మర్యాద పూర్వకంగా కలసి వనపర్తి లో జరగబోయే సురవరం రెడ్డి 130 వ జయంతి సభకు ప్రధాన వక్త గా రావాలని ఆహ్వానించండము జరిగింది.ఈ సభలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి రచించిన మన కల నిజం పుస్తకం ఆవిష్కరణ ఉంటుంది. సహస్త్ర...