సెక్యూరిటీ కోసం రిక్వెస్ట్
20 కోట్లు ఆఫర్. సెక్యూరిటీ కోసం చంద్రబాబుకు దస్తగిరి రిక్వెస్ట్.! మాజీ మంత్రి, జగన్ బాబాయి YS వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అప్రూవర్‌గా మారిన షేక్ దస్తగిరి మంగళవారం మీడియా ముందుకు వచ్చి వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. నిందితులను కాపాడేందుకు జగన్ కుట్రలు పన్నుతున్నారని, తనకు కోర్టు ఇచ్చిన అప్రూవర్ అనుమతిని రద్దు చేయించడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. తన ప్రాణాలకు ముప్పు ఉందని, తనకు, తన కుటుంబానికి పూర్తిస్థాయిలో సెక్యూరిటీ...