సెప్టెంబర్ 28న చలో కడప కార్యక్రమాన్ని విజయవంతం చేయండి సిపిఐ
*సెప్టెంబర్ 27–30 సిపిఐ రాష్ట్రస్థాయి ప్లీనరీ సమావేశాలను జయప్రదం చేయాలి.సిపిఐ మండల కార్యదర్శి పెద్దులపల్లి ప్రభాకర్ పిలుపునిచ్చారు* ఈ నెల 27వ తేదీ నుంచి 30వ తేదీ వరకు కడప నగరంలో నిర్వహించనున్న సిపిఐ రాష్ట్రస్థాయి ప్లీనరీ సమావేశాలను జయప్రదం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అలాగే సిపిఐ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పార్టీ రాష్ట్ర నాయకులు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు హాజరవుతారని తెలిపారు. సెప్టెంబర్ 28న చలో కడప పేరుతో భారీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించనున్న నేపథ్యంలో బద్వేల్ పట్టణము నుండి పార్టీ...