సెయింట్ జోసెఫ్ స్కూల్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల బ్యూరో యర్ర నాగరాజు రెడ్డి ఖమ్మం నగర గుట్ల బజార్ ప్రాంతంలో ఉన్నటువంటి సెయింట్ జోసెఫ్ హై స్కూల్ లో 32 సంవత్సరం తర్వాత పూర్వ విద్యార్థులు వారు చదువుకున్న స్కూల్ నందు అప్పటి విద్య నేర్పిన గురువులను ఆహ్వానించి వారి సమక్షంలో ఆత్మీయ సమ్మేళన నిర్వహించడం జరిగింది అలనాటి ఉపాధ్యాయులు బాల భారతి టీచర్ , సరోజినీ దేవి , రాజ్యలక్ష్మి...