సేవాలాల్ బంజారా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా మాలోత్ సురేష్ నాయక్… రానున్న రోజులో బంజారా ప్రజల సంక్షేమం కోసం, సంఘం బలోపేతానికి అంకితభావంతో పనిచేస్తానని పేర్కొన్నారు.

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రిక మాలోత్ అజయ్ నాయక్ గార్ల మండలం ప్రతినిధి :   సేవాలాల్ బంజారా సంఘం తెలంగాణరాష్ట్రఉపాధ్యక్షుడిగా మహబూబాబాద్ జిల్లా గార్ల మండల పరిధి చిన్నకిష్టాపురం గ్రామపంచాయతీపరిధిలోనిదేశ్యతండాకు చెందిన మాలోత్ సురేష్ నాయక్ నియమితులయ్యారు. బంజారా సమాజ ఐక్యత, సంఘం అబివృద్ధి, సామజిక అభ్యున్నతికి ఆయన అందిస్తున్న సేవలను గుర్తిస్తూ ఈ నియామకం చేపట్టినట్లు సేవాలాల్ బంజారా సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కే. మోతిలాల్ నాయక్ తెలిపారు. ఈ సందర్బంగా సురేష్ నాయక్ కు...