*సేవా దినంగా జన్మదినం: అనపర్తిలో మజ్జిగ చలివేంద్రం, అన్నదానం*
పొలిటికల్ పవర్ జాతీయ తెలుగు దిన పత్రిక అండ్ పిఎన్ 9 టివి అనపర్తి నియోజకవర్గ ప్రతినిధి మే 01: తూర్పుగోదావరిజిల్లా అనపర్తి: సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలే నిజమైన వేడుకలని అనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, తూర్పుగోదావరి జిల్లా వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి సబ్బెళ్ళ కృష్ణారెడ్డి అన్నారు. తన జన్మదినాన్ని సేవా దినంగా నిర్వహిస్తూ ప్రజలకు సేవ చేయాలని పిలుపునిచ్చారు. అనపర్తి కెనాల్ రోడ్‌లో వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్ద వైయస్ఆర్‌సీపీ యువజన విభాగం ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రాన్ని...