సైనిక స్కూళ్ల ప్రవేశాలకు బిగ్ నోటిఫికేషన్ విడుదల! నేటి నుంచే దరఖాస్తుల ప్రక్రియ షురూ!

  పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రిక (గార్ల మండల ప్రతినిధి - మాలోత్ అజయ్ నాయక్): దేశానికి సేవ చేసే సైనికులుగా ఎదిగేందుకు, అత్యుత్తమ క్రమశిక్షణతో కూడిన విద్యను అందించే సైనిక పాఠశాలల (Sainik Schools) ప్రవేశాలకు ఊహించినట్లే భారీ నోటిఫికేషన్ విడుదలయింది! 2027-28 విద్యా సంవత్సరానికి గాను 6వ తరగతి మరియు 9వ తరగతులలో ప్రవేశాల కోసం నిర్వహించే ‘AISSEE 2027’ దరఖాస్తు ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా ఉన్న అర్హులైన విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు ఈ...