సొంత ఇల్లు అనేది ప్రతి పేద వాడికి కలఅలాంటి కలనుసాకారం చేసిందిమనకాంగ్రెస్ ప్రజాప్రభుత్వం

– దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి, పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9టివి న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 30. 2026. సొంత ఇల్లు అనేది ప్రతి పేద వాడి స్వప్నం   అలాంటి కలను సాకారం చేసింది మన కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం మని దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి అన్నారు. ఆదివారం కొత్తకోట మండల కేంద్రంలోని అప్పరాలఇందిరమ్మఇండ్లగృహప్రవేశకార్యక్రమాల్లోపాల్గొనిలబ్ధిదారురాలకు శుభాకాంక్షలు తెలియజేసి, అనంతరంఇందిరమ్మఇండ్లలబ్ధిదారులకు(కొత్తబట్టలు)నూతనవస్త్రాలనుబహుకరించారు. ఈసందర్భంలోదేవరకద్రఎమ్మెల్యేజి.మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ నిరుపేదలకు ఇందిరమ్మ  ఇండ్లు  మంజూరుచేసి,ప్రభుత్వంతరుపునవారికి5లక్షలఆర్థికసహాయంఅందుతున్నందుకుచాలాసంతోషంగాఉదనిఅన్నారు.బిఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లు అధికారంలో ఉన్నకొత్తకోటఅభివృద్ధినిపట్టించుకోలేదని,నిరుపేదలకు...