సొంత ఇల్లు అనేది ప్రతి పేద వాడికి స్వప్నం        

– అలాంటి కలను సాకారం చేసింది మన కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం, – దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి, పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9టివి న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్  19. 2026. సొంత ఇల్లు అనేది ప్రతి పేద వాడి స్వప్నం అని    అలాంటి కలను సాకారం చేసింది మన కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం మని దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి అన్నారు. శుక్రవారం    కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలోని  ఇందిరమ్మ ఇండ్ల గృహ...