సోలార్ ప్లాంట్ ను ప్రారంభించిన డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు
పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో మే 24 2026: వనపర్తి పట్టణ కేంద్రంలో జిల్లెల తిరుపతి రెడ్డి ఇంటి పైన టాటా కంపెనీ 5 కెడబ్ల్యూ 1పిహెచ్ తో భారత్ సోలార్ గ్రీన్ ఎనర్జీ కంపెనీ వాళ్లు ఏర్పాటుచేసిన సోలార్ ప్లాంట్ ను రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్బంగా డాక్టర్ జిల్లెల్ల చిన్నారెడ్డి మాట్లాడుతూ... ఈ రోజు సోలార్ ప్లాంట్ ప్రారంభించడం ఎంతో ఆనందంగా...