సోలార్ విద్యుత్తు ప్రారంభం…

అంబం (ఆర్ ) గ్రామంలో సోలార్ ను ప్రారంభించిన ఎస్ ఈ .రాజేశ్వర్.... పొలిటికల్ పవర్ ఎన్విఆర్టీవీ ప్రతినిధి నిజామాబాద్ జిల్లా బ్యూరో... రుద్రూరు మండల కేంద్రంలోని అంబం (ఆర్ ) గ్రామంలో సోలార్ మూడు మెగావాట్లును ఎస్ ఈ రాజేశ్వర్ చేతులమీదుగా  ప్రారంభించారు. ప్రారంభించిన సోలార్ ప్లాంట్. గురించి ఎస్సీ రాజేశ్వర  మాట్లాడుతూ. ప్రధాన మంత్రి సూర్య ఘర్ ముఫ్ట్ బిజిలీ యోజన అనేది దేశంలోని కోటి గృహాలకు ఉచిత విద్యుత్‌ను అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఒక అద్భుతమైన రూఫ్‌టాప్ సోలార్ పథకం....