సోలిపూర్ బోనాల పండుగ సందర్భంగా గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు 

టి సింధుజా శేఖర్ రెడ్డి సర్పంచి, సోలిపూర్ పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 25 2026: ఖిల్లా ఘనపూర్ మండలం, సోలిపూర్ గ్రామంలో, నేడు మంగళవారం రోజు, జరిగే బోనాల పండుగ సందర్భంగా గ్రామానికి విచ్చేస్తున్నటువంటి గ్రామ ఆడపడుచులకు, మరియు కుటుంబ సభ్యులకు బంధుమిత్రులకు, గ్రామస్తులకు పేరుపేరునా బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని సోలిపూర్ గ్రామ సర్పంచ్ టి.సింధుజా శేఖర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా టి.సింధుజా శేఖర్...