సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు ఎమ్మెల్యే మట్టా రాగమయి ఘన సన్మానం!
యువత భవిష్యత్తే లక్ష్యం.. సోషల్ మీడియాతో సామాజిక చైతన్యానికి పిలుపు! పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ అశ్వారావుపేట రిపోర్టర్ వడితే గణేష్ అక్టోబర్ 27 2026: సోషల్ మీడియా అంటే కేవలం రీల్స్, లైక్స్, ఫాలోవర్స్ మాత్రమే కాదు.. సమాజంలో మంచి మార్పు తీసుకొచ్చే శక్తివంతమైన వేదిక కూడా! యువత భవిష్యత్తుకు బాటలు వేసేలా సోషల్ మీడియాను వినియోగించాలని సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి సూచించారు. అశ్వారావుపేటకు చెందిన సోషల్ మీడియా...