సోషల్ వెల్ఫేర్ ( బెస్ట్ అవైలబుల్ ) స్కీం ద్వారా చదువుతున్న ప్రైవేట్ పాఠశాలలకు పాత బకాయిలు వెంటనే విడుదల చేయాలి: బెస్ట్ అవైలబుల్ పేరెంట్స్ కమిటీ
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో బాజా శేఖర్ జూన్ 24 2024: బుదవారం రోజు ఖమ్మం నగరం నందు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో 2026 - 2027 విద్య సంవత్సరమునకు నూతనంగా వెనుకబడిన దళితుల పిల్లల బాగు ఏర్పాటు చేయబడిన స్కీం చదువుల నిమిత్తం డ్రా తీస్తున్న సందర్భంగా... ఖమ్మం నగరంలో అంతకుముందు బెస్ట్ అవైలబుల్ విద్య అందిస్తున్న ప్రైవేట్ విద్యాసంస్థలకు పాత బకాయిలు వెంటనే విడుదల చేయాలి అని బెస్ట్...