*సౌత్ జోన్ ఇండియా టెన్నిస్ బాల్ క్రికెట్ పోటీలకు రైజింగ్ సన్ విద్యార్థి ఎంపిక*
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రిక పి యన్ 9టీవీ తెలుగు న్యూస్ పెద్దపల్లి జిల్లా ప్రతినిధి టెన్నిస్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆగస్టు 28 వ తేదిన హైదరాబాద్ లోని జింఖానా మైదానంలో అండర్ 17 విభాగంలో జరిగిన సెలెక్షన్ ట్రయల్స్ లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి స్థానిక *రైజింగ్ సన్ పాఠశాల విద్యార్థి ముమీజుద్దీన్* ఈ నెల 27, 28 తేదీల్లో గుంటూరులో జరుగనున్న *జాతీయ స్థాయి టెన్నిస్ బాల్ క్రికెట్* పోటీలకు ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా ముమీజుద్దీన్‌ను...