స్కూళ్లు ప్రారంభమై 2 నెలలు అవుతున్నా యూనిఫామ్‌లు పంపిణీ చేయని ప్రభుత్వ తీరు దుర్మార్గం

భారతీయ గోర్ బంజారా పోరాట సమితి ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షులు బానోత్ దుర్గాప్రసాద్ నాయక్ పొలిటికల్ పవర్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా :-తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమై రెండు నెలలు పూర్తవుతున్నప్పటికీ ఇప్పటి వరకు పేద విద్యార్థులకు ఉచిత యూనిఫామ్‌ల పంపిణీ చేయకపోవడం అత్యంత దుర్మార్గమైన చర్య అని భారతీయ గోర్ బంజారా పోరాట సమితి ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షులు బానోత్ దుర్గాప్రసాద్ నాయక్ తీవ్రంగా ఖండించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రతి ఏటా విద్యా సంవత్సరం ప్రారంభంతో...