స్టిచ్చింగ్ హబ్, వివో బిల్డింగ్ లను పరిశీలించిన, జిల్లా గ్రామీణా అభివృద్ధి అధికారి విద్య చందన

అశ్వారావుపేట పొలిటికల్ పవర్ జాతీయ తెలుగు దినపత్రిక ఎన్ వి ఆర్ 9 న్యూస్ ఆర్సి కారం వెంకటేష్ ములకలపల్లి మండలంలో మూకమామిడి పంచాయతీ లో పాఠశాలల యూనిఫామ్ స్టిచ్చింగ్ హబ్ ను పరిశీలించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అడిషనల్ కలెక్టర్ జిల్లా గ్రామీణా అభివృద్ధి అధికారి విద్య చందన.ఈ సందర్బంగా స్టిచ్చింగ్ హబ్ లో ఎంత మంది టైలర్స్ కూడుతున్నారు. రోజుకు ఎన్ని యూనిఫామ్ లు కుడుతున్నారు మరియు ఏ ఏ పాఠశాలల యూనిఫామ్ లు కుడుతున్నారు అని వివరాలు తెలుసుకున్నారు. పాఠశాలలు...