స్థానిక ఎన్నికలకు ఇప్పటి నుంచే సమాయత్తం కావాలి

వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి పిలుపు బిక్కవోలు : రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ఇప్పటి నుంచే సమాయత్తం కావాలని అనపర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం బిక్కవోలు గ్రామంలో నిర్వహించిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తల ఐడీ కార్డుల పంపిణీ కార్యక్రమం, స్థానిక సంస్థల ఎన్నికల సమాయత్త సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్తి సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల...