స్థానిక పోరుకు సిద్ధం కావాలి ధర్మాన కృష్ణదాస్

పొలిటికల్ పవర్ ప్రతి నిధి  శ్రీకాకుళం జిల్లా స్థానిక పోరుకు సిద్ధం కావాలి: ధర్మాన కృష్ణదాస్ స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు.  టెక్కలి ఆదిత్య కళ్యాణమండపంలో టెక్కలి సమన్వయకర్త పేరాడ తిలక్ ఆధ్వర్యంలో నిర్వహించిన నియోజకవర్గ పార్టీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాబోయే స్థానిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని శ్రేణులను సమాయత్తం చేసేందుకు, కూటమి...