స్థానిక సమస్యల పరిష్కారంపై ఎమ్మెల్యే దృష్టి సారించాలి: టీడీపీ నాయకులు
ఎన్నికల హామీల అమలుపై ప్రభుత్వాన్ని కోరిన టీడీపీ నాయకులు వర్షాకాలంలో వరద సమస్యల పరిష్కారానికి ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచన పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక / పిఎన్9 టివి తెలుగు న్యూస్ సత్తుపల్లి నియోజకవర్గ ప్రతినిధి ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టౌన్ అధ్యక్షుడు వినుకొండ రమేష్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఖమ్మం జిల్లా నాయకులు కేతినేని హరీష్ చంద్ర, సీనియర్ నాయకులు పోట్రు వెంకట రామారావు, టౌన్ మహిళా అధ్యక్షురాలు పలగాని రమ్య మాట్లాడుతూ,...